Success Secret-Current Affairs
Version 2 💾 5 Mb
📅 Updated September 2
Features Success Secret-Current Affairs
వివిధ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభాకాంక్షల.
పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌ది కీక భూమిక అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.
కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రతీ రోజు అప్‌డేట్ అవుతూనే ఉండాలి.
లేకపోతే ఔట్‌డేట్ అవుతాం.
అందువ్లల క్షణం క్షణం కరెంట్ అఫైర్స్‌ను మీ ముందు ఉంచే ఉద్దేశంతో ఈ ‘సక్సెస్ సీక్రెట్’ అనే యాప్‌ను రూపొందించాం.
ఇందులో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్‌ను మీకు అందిస్తాం.
అదేవిధంగా పోటీ పరీక్షకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల యొక్క సమాచారం కూడా ఈ యాప్‌లో మీకు అందుబాటులో ఉండనుంది.
కరెంట్ అఫైర్స్‌తో పాటు అన్ని సబ్జెక్టులకు వీడియో, ఆడియో రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పటికే యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్ ద్వారా మీ అందరికీ సుపరిచితమైన నేను ‘సక్సెస్ సీక్రెట్’ అనే ఈ యాప్ ద్వారా మీ అందరికీ మరింత చేరువవుతానని ఆశిస్తున్నాను.
మీ విజయసాధనలో ఈ ‘సక్సెస్ సీక్రెట్’ తప్పకుండా కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాను.N.SanthoshkumaracharyNamasthe Telangana ColumnistSHINE INDIA Ex-Associate Editor
Secure & Private
Your data is protected with industry-leading security protocols.
24/7 Support
Our dedicated support team is always ready to help you.
Personalization
Customize the app to match your preferences and workflow.
See the Success Secret-Current Affairs in Action
Get the App Today
Available for Android 8.0 and above